రైతు బంధు పైసలొచ్చినయ్


Mon,June 17, 2019 11:33 PM

సిర్గాపూర్:వానకాలం సీజన్ రాగానే రైతులు బారులు తీరిన దృశ్యాలు షరామామూలే అనుకుంటున్నారా.. ? సమైక్య పాలనలో దుకాణాల వద్ద నిలబడిన రైతులు ఇపుడు బ్యాంకుల ఎదుట బారులుదీరారు. నాడు అప్పుల కోసం.., ఎరువుల కోసం.., విత్తనాల కోసం.. నిలబడిన రైతులు నేడు పెట్టుబడి సాయం డబ్బుల కోసం నిలబడ్డారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ. 5వేల చొప్పున అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. ఆ డబ్బులను తీసుకునేందుకు సోమవారం సిర్గాపూర్‌లోని బ్యాంకు వద్ద రైతులు ఇలా బారులు తీరి కనిపించగా నమస్తే తెలంగాణ క్లిక్‌మనిపించింది.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...