రేపు నారాయణఖేడ్‌కు హోంమంత్రి రాక


Mon,June 17, 2019 11:32 PM

నారాయణఖేడ్, నమస్తే తెలంగాణ : హోంమంత్రి మహమూద్‌అలీ ఈనెల 19న బుధవారం నారాయణఖేడ్‌కు రా నున్నట్లు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి తెలిపారు. నారాయణఖేడ్‌లో రూ.1కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్ భనవాన్ని ఉ దయం 11 గంటలకు ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. అదే విధంగా మ.1 గంటల కు షెట్కార్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించనున్న ఈద్‌మిలాప్ కార్యక్రమంలో ఆయన పా ల్గొంటారన్నారు. ఈద్‌మిలాప్ కార్యక్రమానికి నారాయణఖేడ్ పట్టణంతో పాటు ని యోజకవర్గంలోని ముస్లింలు పార్టీలకతీతంగా పాల్గొనాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...