జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం


Sat,May 25, 2019 11:57 PM

జహీరాబాద్, నమస్తే తెలంగాణ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు చేసేందుకు సర్వం సిద్ధం చేయగా ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపును వాయి దా వేస్తూ ఆదేశాల జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఆదేశాలు జారీ చేసినా ఓట్లు లెక్కింపు చేసేందుకు మండల పరిషత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం కావలసిన సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి మండల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఎప్పడు ఆదేశాలు వచ్చిన సిద్ధంగా ఉన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...