SUNDAY,    September 23, 2018
Call for Subscription
23291167 / 1168 / 1169
జిల్లా వార్తలు
మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి చర్యలు

మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి చర్యలు
సిర్గాపూర్: మత్స్య సహకార సంఘాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని జిలా ్లమత్స్యశాఖ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులో 5.40 లక్షల చేప పిల్లల విత్తనాన్ని వారు వదలారు. మండలంలోని పోచాపూర్‌లో 66 వేల చేపలను వదిలారు. ఈసందర్భంగా మాట్లాడుతూ చేపల అభివృద్ధికి నాణ్యమైన చేప పిల్లల విత్తనాలు రోహిత అనే రకం 50 ...

© 2011 Telangana Publications Pvt.Ltd