కొత్త ఆలోచనలకు శ్రీకారం జయప్రభ కవిత్వం


Thu,September 20, 2018 02:17 AM

రవీంద్రభారతి : ప్రముఖ తెలుగు కవయిత్రి జయ ప్రభ కవిత్వం నవ్య భావన, కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు. రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో కేంద్ర సాహిత్య అకాడమీ,తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సంధ్య కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి జయప్రభ తన కవితలను చదివి వినిపించి, ఆహూతులతో ఆమె కవితల గురించి ముచ్చటించారు. కవితల విశేషాలను, రచనా నేపథ్యాన్ని వివరించారు.సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రముఖ కవులు కె.శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, యాకూబ్ పాల్గొన్నారు.

257
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...