అధిక చార్జీల వసూలు చేస్తే క్రిమినల్ కేసులు


Mon,October 14, 2019 01:32 AM

-కొండల్‌రావు, జిల్లారవాణా శాఖ అధికారి
అధిక చార్జీలు వసూలు చేసిన ట్లు నిర్ధారణ అయితే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. ముగ్గురు ఎంవీఐలతో కలిసి ఎన్‌ఫోర్స్‌మెంట్ స్పెషల్ స్వాడ్ ఏర్పాటు చేశాం. చార్జీలు వసూ లు చేసిన వారిపై క్రిమినల్ కేసు లు పెట్టడంతో పాటు రికార్డుల్లోకి ఎక్కి స్తాం. రికార్డులో రిమార్కు ఉండిపోతే భవిష్యత్తులో ఏఉద్యోగంలో చేరాలన్న ఇబ్బంది కర ప రిస్థితి ఉంటుంది. అందుకే తాత్కాలికంగా చేరిన వారంతా ప్ర భుత్వం నిర్ధేశించిన చార్జీలనే వసూలు చేయాలి. తమ భవిష్యత్తును కాపాడుకోవాలి.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...