క్రీడాకారుల జాబితా విడుదల


Mon,October 14, 2019 01:31 AM

కరీంనగర్ స్పోర్ట్స్: నిర్మల్‌లో ఈనెల 18 నుంచి 20 వరకు నిర్వహించ నున్న అండర్-17 ఎస్జీఎఫ్ బాలికల వాలీబాల్, రంగారెడ్డి జిల్లా బావురామ్‌పేటలో నిర్వహించనున్న అండర్-14 బాల బాలికల బా స్కెట్‌బాల్ పోటీలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా జట్ల క్రీడాకారుల జాబితా ను కార్యదర్శి కె సమ్మయ్య ఆదివారం విడుదల చేశారు. అండర్ 17 వాలీబాల్ బాలికల విభాగంలో వెన్నల, నమిత, శ్రావణి, స్నేహ, సంధ్య, ప్రభావతి, జయశీల, శ్రీవాణి, సౌమ్యశ్రీ, కీర్తన, చందవి, భవాని ఎంపికై నట్లు తెలిపారు. అండర్-14 బాలబాలికల బాస్కెట్‌బాల్ జట్లకు బాలు ర విభాగంలో కార్తీక్, పవన్, ప్రవీణ్, కిశోర్, అక్షిత్‌సాయి, వినయ్, ఒ లిన్‌రాయ్, అద్‌నన్‌యొద్దీన్, బాలు, నిషాంత్, వర్మ, గ్రీష్మాదిత్య, బా లికల విభాగంలో సమ్‌యాని, శ్రీవైష్ణవి, మేఘన, శివాని, ఫనాజ్, జి తేంద్రిక, సాయి సంజన, చందన, రసజ్ఞ, సిమియా, సంగీత ఎంపి కైనట్లు ప్రకటించారు. బాస్కెట్‌బాల్ క్రీడాకారులు ఈనెల 17వ తేదీ మధ్యా హ్నం 1 గంటకు, వాలీబాల్ క్రీడాకారులు 18వ తేదీ ఉదయం 7 గంట లకు కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో రిపోర్టు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...