డిజిటల్ సంతకాలను పూర్తిచేయాలి


Sat,October 12, 2019 01:32 AM

కలెక్టరేట్: జిల్లాలో ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్ ప్రోగ్రాం (ఎల్‌ఆర్‌యూపీ)లో డిజిటల్ సంతకాల ను 100 శాతం పూర్తి చేయాలని సంబంధిత తా సిల్దార్లను జిల్లా సంయుక్త కలెక్టర్ యాస్మిన్‌బాషా ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఎల్‌ఆర్‌యూపీ రెవెన్యూ సంబంధిత పెండింగ్ అంశాలపై అన్ని మండలాల తాసిల్దార్లతో శుక్రవారం సా యంత్రం జేసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆయా మండలాల వారీ గా ఎల్‌ఆర్‌యూపీ పెండింగ్ అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పెండిం గ్ విరాసత్, మ్యుటేషన్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. అటవీశాఖ, రెవెన్యూ అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకుని అటవీ భూములను రికన్సిలేషన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చే యాలని సూచించారు. సమావేశంలో అ న్నిమండలాల తాసిల్దార్లు తది తరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...