రాజన్న సన్నిధికి తొగుట పీఠాధిపతి


Tue,October 8, 2019 03:26 AM

వేములవాడ కల్చరల్ : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి సన్నిధానాన్ని తొగుట పీఠాధిపతి మాధవానంద స్వామివారు సోమవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను ఆలయ ఈవో కృష్ణవేణి అందజేసి సత్కరిం చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, విశ్వహిందూ పరిషత్ నాయకులు డాక్టర్ మధు రాధాకిషన్, ఆలయ ఏఈవో ఉమారా ణి, పర్యవేక్షకులు కాంచనపెల్లి నటరా జ్, సిరిగిరి శ్రీరాములు, నాగుల మహే శ్ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...