వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలి


Fri,September 20, 2019 01:24 AM

ప్రభుత్వం చిన్నారులకు ఉచితంగా అందిస్తున్న రోటా సిల్ వైరస్ వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ అధ్యక్షురాలు అరుణ సూచించారు. ఆరోగ్య కేంద్రం ఆవరణలో పలువురు చిన్నారులకు ఆమె వ్యాక్సిన్‌ను వేశారు. నీళ్ల విరేచనాల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా వేయిస్తున్నదని తెలిపారు. ప్రైవే ట్ దవాఖనాలో ఈ వ్యాక్సిన్ ఖర్చుతో కూడుకున్నదని, అందుకే ప్రభుత్వమే ముందస్తుగా అందుబాటులో ఉంచిదని వివరించారు. 6 నుంచి 14 వారాల చిన్నారులకు వ్యా క్సిన్‌ను తప్ప వేయించాలన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, జిల్ల్లా ఇమ్యూనైజేషన్ వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు. వైద్యాధికారి మోహన్‌కృష్ణ, వైస్‌ఎంపీపీ సుమలత, సర్పంచ్ రేఖ, ఎంపీటీసీ నరసింహాచారి, ఎంపీడీవో రామకృష్ణ, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, గ్రామాధ్యక్షుడు నర్స య్య, బాలచంద్రం, వైద్యులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...