బతుకమ్మ పాటల చిత్రీకరణ


Thu,September 19, 2019 02:12 AM

వేములవాడ రూరల్: వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో బుధవారం గమ్మతి టీవీ ఆధ్వర్యంలో బతుకమ్మ పాటను చిత్రీకరించామని టీవీ చైర్మన్ బొమ్మెన రవితేజ తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో చెక్కపల్లి, ఫాజుల్‌నగర్‌లో పాటను చిత్రీకరించామనీ, ఇందుకు సహకరించిన సర్పంచ్ జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ నర్సవ్వ, పాలకవర్గానికి రవితేజ కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో సనుగుల మాజీ సర్పంచ్ అమరేందర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...