విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి సర్కారు కృషి


Mon,September 16, 2019 03:03 AM

-కులబాంధవులు ఐక్యతతో ఉంటూ అభివృద్ధి ఫలాలను పొందాలి
-జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ
-సంఘం నూతన కార్యవర్గం, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు

సిరిసిల్ల టౌన్: ఇంజినీర్లందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని లయ న్స్ క్లబ్ ఉమ్మడి జిల్లా రెండో గవర్నర్ నాగుల సంతోష్‌గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సిద్దార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఆదివారం ఇంజినీర్స్ డే నిర్వహించారు. విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఇంజినీర్ విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ముందుకుసాగాలన్నారు. ఇంజినీర్లు, ఉద్యోగు లు అంకితభావంతో పనిచేసి అందరి మన్ననలు పొందాలన్నారు. అనంతరం ఇంజినీరింగ్ అధికారులు సంతోష్, అరుణ్‌కుమార్, యాదగిరి, కృష్ణకాంత్, రవీందర్‌రావుతోపాటు పలువరిని సన్మానించారు. కార్యక్రమంలో అనంతుల శివప్రసాద్, బుడిమె శివప్రసాద్, పద్మలత, ప్రమో ద, నవీన్, రాము, రఫియొద్దీన్ పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...