సైన్స్‌ఫేర్ పోటీల్లో విద్యార్థినుల ప్రతిభ


Sun,September 15, 2019 01:24 AM

వేములవాడ కల్చరల్: వేములవాడ పట్టణంలోని శిశుమందిర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థినులు సైన్స్‌ఫెయిర్ పోటీల్లో ప్రతిభ చూపా రు. ఈ మేరకు పాఠశాల ప్రధానాచార్యులు చిలుక గట్టు ఒక పత్రికా ప్రకటనలో శనివా రం తెలిపారు. మంచిర్యాల జిల్లా రాంపూర్ లో ఇటీవల నిర్వహించిన సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపెల్లి, కొమురంభీం జిల్లాల జోనల్‌స్థాయి సైన్స్‌ఫెయిర్ పోటీల్లో నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఆర్.నిశ్విత, ఎస్ ఐశ్వర్య పాల్గొన్నారని వివరించారు. వారు పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆ ప్రకటనలో వెల్ల డించారు. ఈ సందర్భంగా శిశుమందిర్ పాఠశాల ఆచార్యబృందం విద్యార్థినులను అభినందించింది.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...