రెండోరోజు 778 నామినేషన్లు


Fri,January 18, 2019 01:17 AM

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: తుది విడత పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. జిల్లాలోని మూడు మండలాల్లో గురువారం మొత్తం నామినేషన్లు 778 దాఖలు అయ్యాయి. సర్పంచు స్థానాలకు 193, వార్డుసభ్యుల స్థానాలకు 585 దాఖలయ్యాయి. మొదటి రోజు సర్పంచు స్థానాలకు 135, వార్డు స్థానాలకు 367, మొత్తం 502 నామినేషన్లు వచ్చాయి. రెండు రోజులుగా దాఖలైన నామినేషన్లు సర్పంచుకు 328, వార్డు స భ్యు ల స్థానాలకు 952 నామినేషన్లు దాఖలైనట్లు అధి కారులు వెల్లడించారు.

31
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...