వేములవాడ అర్బన్, రూరల్


Wed,January 9, 2019 03:20 AM

వేములవాడ రూరల్: వేములవాడ అర్బన్, రూరల్ మండలాల్లో 43 సర్పంచ్ స్థానానికి, 106వార్డుసభ్యుల స్థానానికి రెండోరోజు నామినేషన్లు దఖాలు చేశారు. వేములవాడ అర్బన్ మండలం మారుపాక నామినేషన్ కేంద్రంలో మారుపాక సర్పంచ్-1, వార్డుసభ్యులకు-13, గుర్రవానిపల్లి సర్పంచ్ వార్డు సభ్యులు-4, చీర్లవంచ వార్డుస్థానాలకు-2, చంద్రగిరి సర్పంచ్ వార్డుస్థానాలకు-4సెట్లు దాఖాలు చేసుకున్నారు. అనుపురం కేంద్రంలో చింతల్ సర్పంచ్ శాభాష్ సర్పంచ్ కొడుముంజ సర్పంచ్ పదవికి-3, వార్డుస్థానాలకు-5, అనుపురం సర్పంచ్ వార్డుస్థానాలకు7 నామినేషన్లు వచ్చాయి. సంకెపల్లి కేంద్రంలో రుద్రవరం సర్పంచ్ వార్డుస్థానాలకు-10, సంకెపల్లి సర్పంచ్ వార్డుస్థానాలకు-4 నా మినేషన్లు వచ్చాయి. ఆరెపల్లి సర్పంచ్ వా ర్డు స్థానాలకు-8 నామినేషన్లు వచ్చాయి. వేములవాడ రూరల్ మండలం వట్టెంల నామినేషన్ కేంద్రంలో వట్టెంల సర్పంచ్ 1, వార్డుస్థానాలకు-5, ఫాజుల్ సర్పంచ్ వార్డుస్థానాలకు-4, నమిలిగుండుపల్లి సర్పంచ్ వార్డుస్థానాలకు-3, తుర్కకాశనీగర్ సర్పంచ్ వార్డుస్థానాలకు-2 నామినేషన్లు దాఖలు చేశారు. నూకలమర్రి కేంద్రంలో వెంకటాంపల్లి సర్పంచ్ చెక్కపల్లి వార్డుస్థానాలకు-2, ఎదురుగట్ల సర్పంచ్ వార్డుస్థానాలకు-1, నాగయ్యపల్లి కేంద్రంలో మర్రిపెల్లి సర్పంచ్ వార్డుస్థానాలకు-11, అచ్చన్నపల్లి సర్పంచ్ వార్డుస్థానాలకు-1, బాలరాజుపల్లి సర్పంచ్ వార్డుస్థానాలకు-1, జయవరం సర్పంచ్ వార్డుస్థానాలకు-1 నామినేషన్లు వేశారు. హన్మాజీపేట కేంద్రంలో హన్మాజీపేట సర్పంచ్ వార్డుస్థానాలకు-2, బొల్లారం సర్పంచ్ ఒకరు నామినేషన్ దాఖలు చేశారు.

152
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...