మార్కెట్ కమిటీ బాధ్యతల స్వీకరణ


Wed,September 12, 2018 02:20 AM

ఎల్లారెడ్డిపేట: మండలంలోని బొప్పాపూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జడ్పీటీసీ తోట ఆగయ్య ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ బాధ్యతలను మంగళవారం స్వీకరించింది. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ అధ్యక్షుడిగా గుళ్లపల్లి నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడిగా నీలం రాజేశ్, సభ్యులుగా ముత్యాల బాల్‌రెడ్డి, ఉప్పుల రాజిరెడ్డి, ఎనగందుల నర్సయ్య, గుండ మల్లేశం, రఫీక్, లకా్ష్మరెడ్డి, కొప్పుల స్వరూప, పెంజర్ల శ్రీశైలం, ఎస్‌ఓ సాయి, సంతకాలు చేసి బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అందె సుభాశ్, సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి, చీటి లక్ష్మణ్‌రావు, మాజీ ఎంపీపీ ఎలుసాని మోహన్, కొండ రమేశ్, కదిరె భాస్కర్, నంది కిషన్, జబ్బార్, గణపతి గౌడ్, రాగం ఎల్లయ్య, వంగల వసంత్ తదితరులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...