మెరుగైన వైద్య సేవలందించాలి


Wed,September 12, 2018 02:19 AM

గంభీరావుపేట : ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి సుమన్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం సందర్శించారు. ఇప్పటివరకు పరీక్షలు చేయించుకున్న వారి , ఆపరేషన్, అద్దాల పంపిణీ సంఖ్య తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. మంగళవారం శిబిరంలో 250 మందికి కంటి వైద్య పరీక్షల చేసి అందులో 60 మందికి అద్దాలు అందజేసినట్లు మండల వైద్యాధికారి లింబాద్రి తెలిపారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...