ప్రణాళికల ప్రకారం కంటి పరీక్షలుచేయాలి: డీఎంహెచ్‌వో


Wed,September 12, 2018 02:19 AM

గంభీరావుపేట: పక్కా ప్రణాళిక ప్రకారం ప్రజలందరికీ కంటి పరీక్షలను నిర్వ హించాల ని, పీహెచ్‌సీకి విచ్చేస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికా రి సుమన్ సూచించారు. మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో కొనసా గుతున్న కంటి వెలుగు శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఆగస్టు15 నుం చి కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరంలో మొత్తం పరీ క్షలు చేయించుకున్న వారు, ఆప రేషన్, అద్దాల పంపిణీ సంఖ్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవా రం శిబిరంలో 250 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 60 మందికి అద్దాలు అందజేసినట్లు మండల వైద్యాధికారి లింబాద్రి ఈ సందర్భంగా తెలిపారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...