పేదల ఆరోగ్యానికి భరోసా


Wed,September 12, 2018 02:18 AM

ఎల్లారెడ్డిపేట : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రాధారపు శంకర్ అన్నారు. మంగళవారం మండలంలోని అల్మాస్‌పూర్‌లో సీఎం సహాయనిధి ద్వారా ఉచ్చిడి పద్మకు రూ.20వేలు, నక్కలచ్చవ్వకు రూ. 25వేలు మంజూరుకాగా ఆర్థికసాయం చెక్కులను అందజేశారు. తిమ్మాపూర్‌లో ఏఎంసీ మాజీ చైర్మన్ సుభాశ్ చేతులమీదుగా అదే గ్రామానికి చెందిన చెక్కల లత, బీమరి మమతకు మంజూరైన చెక్కును అందజేశారు. పూణ్యానాయక్, పిల్లికిషన్, బడెరమేశ్, మోహన్‌రెడ్డి, పందిళ్ల శ్రీనివాస్, కొర్రి అనిల్, ములిగె ప్రమోద్, సుమన్ గొట్టె సతీశ్, పడిగెల రవి, బొంబోతుల నర్సింలు, గడ్డిసురేశ్, సీత్యానాయక్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...