పార్కింగ్ స్థలాలు సౌకర్యవంతంగా ఉండాలి


Tue,January 10, 2017 11:38 PM

వేములవాడ, నమస్తేతెలంగాణ: మహాశివరాత్రి జాతర సందర్భంగా రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని డీఎస్పీ అవధాని చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్ కా ర్యాలయంలో ఆలయ డీఈ రఘునందన్, సీఐ శ్రీనివాస్, ట్రాఫీక్ ఎస్‌ఐ చిట్టిబాబులతో ఆయన సమావేశమయ్యారు. గుడిచెరువులో, ఆలయ జ నరేటర్ ముందు, సాయిరక్ష ముందు భక్తులకు పా ర్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయనున్నారు.

ఇక అత్యవసర పరిస్థితులల్లో మున్నూరుకాపు సత్రం వెనుక, మార్కెట్ కమిటీ ఆవరణ, ప్రభుత్వ జూ నియర్ కళాశాల మైదానంలో అత్యవసర పార్కిం గ్ స్థలాలను ఏర్పాటు చేయనుండగా వీటికి సం బంధించిన రహదారులు, స్థలాల్లో వాహనాలను నిలుపుదలతో పాటు పూర్తి వివరాలతో పాటు ని వేదికలను రూపొందించాలని డీఎస్పీ ఆదేశించా రు. భక్తులు వచ్చే రహదారుల్లో పార్కింగ్‌స్థలాల వివరాలతో కూడిన సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS