రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక


Tue,January 10, 2017 11:38 PM

సిరిసిల్ల రూరల్: తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన ము గ్గురు విద్యార్థులు జీ అనూష, జి.అఖిల, వి.భరత్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యా రని ప్రదానోపాధ్యాయుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 5న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జ రిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కన బరిచిన ఈ విద్యార్థులను ఎంపికయ్యారని వెల్ల డించారు.ఈనెల 17న జగిత్యాల జిల్లాలోని గొ ల్లపల్లి మండల కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి పో టీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, వ్యాయామ ఉ పాధ్యాయుడు బాబు, సర్పంచ్ మారం మంజుల, ఎంపీటీసీలు వెల్పులపద్మ, నర్మేట బాబు, ఉ పసర్పంచ్ మచ్చలక్ష్మణ్, ఎస్‌ఎంసీ చైర్మన్ రవి, ఉ పాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS