జోగాపూర్‌లో బీరప్ప వేడుకలు

Tue,January 10, 2017 11:33 PM

చందుర్తి : జోగాపూర్‌లో బీరప్పకు మంగళవారం ఇరు సంఘాల ఆధ్వర్యంలో బోనా లు చెల్లించారు. డోలుమేళాల నడుమ ఊరేగింపుగా వారు ఆలయానికి చేరుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. కురుమ సంఘ నాయకులు నాగం చిన్నరాజమళ్లయ్య, పెంటల గంగారాం, నాగం దేవయ్య, నాగం ఐలయ్య, ము ద్దల్ల మల్లయ్య, గుంటి పర్శరాములు, పెంటల బీరయ్య, కోరే దేవయ్య, కొత్తపల్లి కొమురయ్య, పెద్ద ఎల్లయ్య, చిన్నెల్లయ్య, నాగం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...