సేద్యపు నీటి కుంటల నిర్మాణ పనులు షురూ


Tue,January 10, 2017 02:30 AM

సిరిసిల్ల రూరల్: ఉపాధి హమీ పథకంలో భాగంగా చేపట్టిన నీటి సేద్యపు కుంటలు(ఫామ్ ఫండ్)ల నిర్మాణాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లోని 34గ్రామాలకు గాను 30 గ్రామాల్లో ఈ సేద్యపు కుంట నిర్మాణాలను సోమవారం ప్రారంభించారు. కూలీలకు ఉపాధి కల్పనతోపాటు రైతులకు నీటి సేద్యపు కుంటలు మేలు చేస్తాయని, వందశాతం సబ్సిడీతో ఈ నిర్మాణాలు చేసుకోవచ్చని డీఆర్‌డీవో అదనపు పీడీ చికోటి మధన్‌మోహన్ తెలిపారు. రైతులు సేద్యపు కుంటల లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీవో నాగరాజు రైతులు, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS