నిరుపేదల పక్షపాతి సీఎం కేసీఆర్

Tue,January 10, 2017 02:29 AM

కోనరావుపేట : సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతిగా పాలన సాగిస్తున్నారని టీఆర్‌ఎస్ మండల ప్ర ధాన కార్యదర్శి మంథెన సంతోష్ పేర్కొన్నారు. ఆ యన మట్లాడుతూ వెంకట్రావుపేట గ్రామానికి చెంది న కదిరె దేవయ్య, దర్శనాల మురళి ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు ఒక్కొక్కరికి రూ.30 వేల చొప్పున చె క్కులను ఎమ్మెల్యే రమేశ్‌బాబు అందించినట్లు వారు పేర్కొన్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, తదితరులు ఉన్నారు.

25
Tags

More News

మరిన్ని వార్తలు...