సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

Tue,January 10, 2017 02:29 AM

కోనరావుపేట : నిజామాబాద్ గ్రామంలోని మండల ఉషోద య సమైక్య సంఘం ఆవరణలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ ఒంటరి మహిళల సంక్షేమం కోసం కృషి చేసి, పింఛన్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మహిళా లోకమంతా రుణపడి ఉన్నామన్నారు. ఇక్కడ మండల మహిళా సంఘ సభ్యులు ఉన్నారు.

20
Tags

More News

మరిన్ని వార్తలు...