ఎమ్మెల్యే దాసరికి శుభాకాంక్షలు


Thu,December 12, 2019 02:08 AM

కాల్వశ్రీరాంపూర్‌ : పెద్దపల్లి ఎమ్మెల్యేగా రెండో సారి గెలుపొంది బుధవారంతో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భం గా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కాల్వశ్రీరాంపూర్‌ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నేటితో రెండో సంవత్సరంలోని అడుగిడుతున్న సందర్భంగా రానున్న కాలంలో పెద్దపల్లి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీ సభ్యుడు వంగళ తిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు కొట్టె రవీందర్‌, సర్పంచులు ఓరుగంటి కొమురయ్యగౌడ్‌ తో పాటు అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...