ప్రశాంతంగా ‘ఎస్‌ఎంసీల’ ఎన్నిక


Sun,December 1, 2019 01:09 AM

జూలపల్లి : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం పాఠశాల యాజ మాన్య కమిటీ (ఎస్‌ఎంసీ)ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. 6 నుంచి వ తరగతి విద్యార్థుల తల్లిదంవూడులను ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు. ఒక్కో తరగతి నుంచి ముగ్గురు చొప్పున సభ్యులను ఎన్నుకున్నారు. కమిటీలోని 9 మంది సభ్యులు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకు న్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.

చాలాచోట్ల 50 శాతం తల్లిదంవూడులు ఎన్నికలకు హాజరు కాకపోవడంతో వాయిదా వేశారు. జూలపల్లి బాలుర ఉన్నత పాఠశాల చైర్మన్‌గా ఎల్కపెల్లి లచ్చయ్య, వైస్ చైర్మన్‌గా గంగిపెల్లి దేవేంద్ర, సీపీఎస్ పాఠశాల చైర్మన్ పెంట పుష్పలత, వైస్ చైర్మన్‌గా పాటకుల సతీశ్, బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా మానుమండ్ల మల్లేశం, వైస్ చైర్మన్‌గా చింతమల్ల లావణ్య, కుర్మపల్లె ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా కొమ్మ శారద, వైస్ చైర్మన్‌గా గుంటి బీరయ్య,


కాచాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల చైర్మన్‌గా ఉత్తర్ల కన్కరాజు, వైస్ చైర్మన్‌గా దర్శనాల వనిత, కీచులాటపల్లి ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా కొమ్మ అనూష, వైస్ చైర్మన్‌గా కొమ్మ స్వామి, కుమ్మరికుంట ఉన్నత పాఠశాల చైర్మన్‌గా ఆశాడపు రామస్వామి, వైస్ చైర్మన్‌గా ఎక్కిరాల సరిత, ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా సిద్ది ధనలక్ష్మి, వైస్ చైర్మన్‌గా పబ్బతి అనిల్, వడ్కాపూర్‌లోని ఉన్నత పాఠశాల చైర్మన్‌గా మొదుంపెల్లి స్వామి, వైస్ చైర్మన్‌గా కూనిరాజుల లక్ష్మి, ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా చాంద్‌పాషా, వైస్ చైర్మన్‌గా మొగురం రాణి, కోనరావుపేట ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా ఇప్పనపెల్లి శంకర్, వైస్ చైర్మన్‌గా మల్లారపు శ్యామల, చీమలపేట ప్రాథమికోన్నత పాఠశాల చైర్మన్‌గా ముత్యాల స్వామి, వైస్ చైర్మన్‌గా మల్లారపు వినోద, పెద్దాపూర్‌లో ఉన్నత పాఠశాల చైర్మన్‌గా కల్లెపెల్లి మల్లేశ్వరి, వైస్ చైర్మన్‌గా నూనె నర్సయ్య, ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా మమత, వైస్ చైర్మన్‌గా స్వామి, ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా మానుమండ్ల కృష్ణ, వైస్ చైర్మన్‌గా కల్లెపెల్లి స్రవంతి, కుర్మపల్లె ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా అంజయ్య, వైస్ చైర్మన్‌గా పద్మ, తేలుకుంట ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా గుజ్జేటి స్వప్న, వైస్ చైర్మన్‌గా మల్లెత్తుల శ్రీనివాస్ ఎన్నికయ్యారని ఇన్‌చార్జి ఎంఈఓ కవిత వెల్లడించారు. ఎన్నికైన ఎస్‌ఎంసీ కమిటీ సభ్యుల చేత ప్రధానోపాధ్యాయులు ప్రమాణం చేయించారు.

సుల్తానాబాద్‌రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఎస్‌ఎంసీ చైర్మన్లను ఎన్నుకున్నారు. సాంబయ్యపల్లి, కాట్నపల్లి, తొగపూరాయి, భూపతిపూర్, గట్టెపల్లి, సుద్దాల తదితర గ్రామాల్లో ఎస్‌ఎంసీ చైర్మన్లు ఆసరి రాజ్‌కుమార్, దాసరి సంపత్, వనిత, వెంకటస్వామి, కృష్ణవేణి, అయిలయ్య తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్షికమాల్లో సర్పంచులు బాపిడ్డి, మోహన్‌డ్డి, కర్క తిరుమల, కోలిపాక అరుణ, కాసర్ల అంజలి, ఎంపీటీసీ సభ్యులు గట్టు శ్రీనివాస్, అనిత, ఎర్రం విజయ, శీలం శంకర్, నిర్మల, నాయకులు అంజయ్య, శ్రీనివాస్‌డ్డి, సంపత్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌గా కల్లెపల్లి ప్రవీణ్ ఎన్నికైనట్లు ఎంఆర్‌పీ బాలసాని వెంక తెలిపారు. ఆ పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లిదంవూడుల సమక్షంలో శనివారం పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్‌గా కల్లెపల్లి ప్రవీణ్, వైస్ చైర్మన్‌గా కందుల శారద ఎన్నికైనట్లు వివరించారు. కార్యక్షికమంలో మాజీ కౌన్సిలర్ ఉప్పు రాజు, ఎంఆర్‌పీ బాలసాని వెంక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, విద్యార్థుల
తల్లిదంవూడులు 60 మంది తదితరులు పాల్గొన్నారు.


ధర్మారం: మండలంలో ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎంఈఓ ఛాయాదేవి ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించారు. ధర్మారం జడ్పీ పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగ్గా చైర్మన్‌గా కె.కవిత, వైస్ చైర్మన్‌గా ఎండీ ఫకీర్ పాషా ఎన్నికయ్యారు. ధర్మారం ప్రాథమిక పాఠశాలల ఎన్నిక హెచ్‌ఎం భారతి నిర్వహించగా కూరపాటి శ్రీనివాస్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా గంధం పుష్పారాణి ఎన్నికైనారు.నంది మేడారం జడ్పీ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఐరిపల్లి శ్రీనివాస్ ఎన్నిక కాగా పాఠశాల హెచ్‌ఎం ఉమర్ అలీ అభినందించారు. కటికెనపల్లి జడ్పీ పాఠశాల చైర్మన్‌గా బుర్ర శంకర్, వైస్ చైర్మన్‌గా పి. నర్సవ్వ ఎన్నికైనట్లు హెచ్‌ఎం మల్లేశం తెలిపారు. బొట్లవ నపర్తి యూపీఎస్ చైర్మన్‌గా నేరెళ్ల సతీశ్, వైస్ చైర్మన్‌గా రెడపాక సత్తమ్మ,నంది మేడారం పీఎస్ చైర్మన్‌గా జనగామ రాజయ్య, వైస్ చైర్మన్‌గా కొండ శిరీష, కటికెనపల్లి పీఎస్ చైర్మన్‌గా ఖాసీం, వైస్ చైర్మన్‌గా రేణుక,దొంగతుర్తి పీఎస్ చైర్మన్‌గా పిట్టల శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా బొడ్డు మానస ఎంపికయ్యారు.

ఓదెల: మండలంలోని 36 పాఠశాలల్లో శనివారం యజమాన్య (ఎస్‌ఎంసీ) కమిటీ ఎన్నికలను నిర్వహించినట్లు ఎంఈఓ ఆరెపల్లి రాజయ్య తెలిపారు. ఆయా పాఠశాలల్లో తల్లిదంవూడులతో ఈ ఎన్నికల్లో కమిటీకి ఎన్నిక చేపట్టినట్లు పేర్కొన్నారు. ఓదెల హైస్కూల్ ఎస్‌ఎంసీ అధ్యక్షుడిగా ఇప్పనపల్లి వెంక మోడల్ స్కూల్ అధ్యక్షుడిగా రంగు ఆనంద్‌గౌడ్ (శానగొండ), హరిపురంలో అమ్ముల భిక్షపతి, కొలనూర్ రైల్వే స్టేషన్ అంకుషావలి, సీపీఎస్ పెండం శ్రావణ్, ఎస్సీ కాలనీ దొడ్డె నరేశ్, కనగర్తి ఎస్సీ కాలనీ కుక్క సదానందం, ఓదెల ఎస్సీ కాలనీ రాచర్ల స్వరూప, సీపీఎస్ మాచర్ల స్వరూప, మల్లికార్జున్‌నగర్ లగిశెట్టి కుమారస్వామి, తారకరామ కాలనీ ఉజ్జోతుల ఎల్లయ్య, అబ్బిడిపల్లి మిసరగొండ కొమురయ్య, చిన్నకొమిర మాట్ల నర్సయ్య, గొల్లపల్లి (పొత్కపల్లి) అశోక్, గుంపుల కర్రు సుదర్శన్, గుండ్లపల్లి వేల్పుల సదయ్య, లంబాడితండా గుగులోతు రవినాయక్, పిట్టల ఎల్లయ్యపల్లె పుప్పాల వీరేశం, జీపీఎస్ పొత్కపల్లి పిట్టల శ్యామల, శానగొండ మేరుగు రాజ్‌కుమార్, గోపరపల్లి జంగ శ్రీనివాస్, ఇందుర్తి తోడేటి బాస్కర్, మడక నోముల వెంకట రమణాడ్డి, నాంసానిపల్లి కందుల రాజు, పెద్ద కొమిర సూత్రాల ఉమాదేవి, రూపునారాయణపేట మైలగాని శ్రీనివాస్, గుంపుల హైస్కూల్ మర్రి తిరుపతి, కొలనూర్ హైస్కూల్ మాటూరి సతీశ్, కస్తూర్బాగాంధీ విద్యాయలం పసుమూర్తి స్వప్నలు ఎన్నికయ్యారు. కనగర్తి, పొత్కపల్లి హైస్కూళ్లతో పాటు జీలకుంట, సీపీఎస్ పొత్కపల్లి, గూడెం, ఉప్పరపల్లి ఎస్‌ఎంసీ ఎన్నికలు వాయిదా పడినట్లు ఎంఈఓ తెలిపారు.

ఎలిగేడు(జూలపల్లి) : మండలంలోని ప్రభుత్వ పాఠశాల ల్లో శనివారం ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారు. ధూళికట్ట ఉన్నత పాఠశాల చైర్మన్‌గా రేవతి, వైస్ చైర్మన్‌గా రమేశ్, సు ల్తాన్‌పూర్ ఉన్నత పాఠశాల చైర్మన్‌గా కనుకుంట్ల చంద్రయ్య, వైస్ చైర్మన్‌గా రజిత, ఎలిగేడు ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా చందుపట్ల వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్‌గా స్వప్న, లాలపల్లి ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా బాసంపెల్లి రాజేశం, వైస్ చైర్మన్‌గా కళ, సుల్తాన్‌పూర్ ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా శంకరయ్య, వైస్ చైర్మన్‌గా శారద, బుర్హాన్‌మియాపేట ప్రాథమికోన్నత పాఠశాల చైర్మన్‌గా దుబ్బాసి తిరుపతి, ఉదయశ్రీ, శివపల్లిలో చైర్మన్‌గా బాల్సాని సతీశ్, వైస్ చైర్మన్‌గా సునంద, నర్సా పూర్‌లో చైర్మన్‌గా శ్రీలత, వైస్ చైర్మన్‌గా విజయ్‌కుమార్, ర్యాకల్‌దేవ్‌పల్లిలో చైర్మన్‌గా నరేశ్, వైస్ చైర్మన్‌గా రాజమణి, రాములపల్లి ప్రాథమిక పాఠశాల చైర్మన్‌గా శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా స్రవంతి, ముప్పిరితోటలో చైర్మన్‌గా రమేశ్, వైస్ చైర్మన్‌గా శారద, శివపల్లిలో చైర్మన్‌గా శ్రీనివాస్, వైస్ చైర్మన్‌గా శైలజ, ఎలిగేడులో చైర్మన్‌గా లక్ష్మి, వైస్ చైర్మన్‌గా సతీశ్, లోకపేటలో చైర్మన్‌గా రాజేశం, వైస్ చైర్మన్‌గా రజితను ఎన్నుకున్నట్లు ఎంఈఓ కవిత వెల్లడించారు. ఎన్నికైన ఎస్‌ఎంసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...