కమ్ముకున్న మంచుదుప్పటి


Fri,November 8, 2019 03:42 AM

వాతావరణంలో వచ్చిన మార్పుతో జిల్లాలో గురువారం తెల్లవారుజామున మంచుదుప్పటి కప్పుకుంది. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. రైళ్ల డ్రైవర్లకు సిగ్నల్స్ సరిగా కనిపించక రైళ్ల వేగాన్ని తగ్గించి నడిపించినట్లు తెలిసింది. ఇటీవల వర్షాలు కురిసి రైతులు పంటలు నష్టపోగా మంచు పడితే వర్షాలు పోయినట్లేనని వయోవృద్ధులు పేర్కొంటుండడంతో కోతకు వచ్చిన పంటలను రక్షించుకోవచ్చని అన్నదాతలు ఆశిస్తున్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...