వ్యాపారి వరప్రసాద్ గుండెపోటుతో మృతి


Fri,September 20, 2019 01:17 AM

పెద్దపల్లిటౌన్: పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తాలో గత 20 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తూ పట్టణ ప్రజలకు సుపరిచితులైన కజ్జపు వరప్రసాద్ గురువారం గుండెపోటుతో మరణించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జెండా కూడలిలో కిరాణ దుకాణం నిర్వహిస్తూ అందరితో కలివిడిగా ఉండేవారనీ, వరప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు వ్యాపారులు, స్నేహితులు సానుభూతిని ప్రకటించారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...