డెంగీ నివారణపై పోస్టర్ ఆవిష్కరణ


Fri,September 20, 2019 01:16 AM

సుల్తానాబాద్: డెంగీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీశాతవాహన ఎన్జీవో ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఎస్‌ఐలు రాజేశ్, లింగారెడ్డిలు గురవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రాజేశ్ మాట్లాడుతూ, డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు స్వ చ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీశాతవాహన ఎన్జీవో అధ్యక్షుడు గుండే టి శ్రీనాథ్, సలహాదారుడు బిజిగిరి నవీన్‌కుమార్, కార్యదర్శి బొల్లి నగేశ్, జాకీర్ హుస్సేన్, రత్నం, శెట్టి శ్రీనివాస్ దేవరకొండ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...