నెట్‌బాల్ జూనియర్స్ జట్ల ఎంపిక


Mon,September 16, 2019 03:18 AM

నగరంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్‌లో ఉమ్మడి జిల్లాస్థాయి నెట్‌బాల్ జూనియర్స్ బాల బాలికల ఎంపిక పోటీలకు నిర్వహించినట్లు జిల్లా కార్యదర్శి తిరుపతి తె లిపారు. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నుంచి బాలుర విభాగంలో 60 మంది, బాలికల విభాగంలో 30 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28, 29, 30వ తేదీల్లో పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ బాధ్యు లు వేణు, స్కూల్ ప్రిన్సిపాల్ రాజగోపాల్, గోలి సుధాకర్, సునీల్‌కుమార్ వెల్లడించారు. కార్యక్రమంలో పలువురున్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...