గ్రామాల్లో వన భోజనాల సందడి


Fri,August 23, 2019 01:23 AM

ఓదెల: మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లె, హరిపురం గ్రామాల్లో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని గురువారం ఆయా గ్రామాల ప్రజలు వనభోజనాలకు తరలివెళ్లారు. శ్రావణ మాసంలో ఖరీప్‌ వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని గుట్టలు, చెట్ల ప్రాంతాలకు ఇంటిల్లి పాది తరలివెళ్లి అక్కడ వంటలు చేసుకుని పచ్చని చెట్ల మధ్య భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హరిపురం స్వగ్రామంలో జడ్పీ సభ్యుడు గంట రాములు, సర్పంచ్‌ గుండేటి మధు, పిట్టల ఎల్లయ్యపల్లెలో ఉపసర్పంచ్‌ సరోజన పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...