లింగాకర్షక బుట్టలు వాడుకోవాలి


Fri,August 23, 2019 01:23 AM

కాల్వశ్రీరాంపూర్‌: పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలను వాడుకోవాలని పెద్దపల్లి ఏడీఏ కృష్ణారెడ్డి సూచించారు. గంగారం, మంగపేట, ఆశన్నపల్లె గ్రామాల్లోని పత్తిపంటలను గురువారం పలువురు వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. పత్తిలో గులాబీ రంగు కాయతొలుచు పురుగు నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, సర్పంచ్‌ బుర్ర మంగ, రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రమేశ్‌, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త అరుణశ్రీ, మండల వ్యవసాయ అధికారి నాగార్జున, ఏఈఓలు రమేశ్‌, రాజు, శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ రమేశ్‌, సింగిల్‌ విండో డై రెక్టర్‌ రానవేన రామస్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రామ కోఆర్డినేటర్‌ మల్ల య్య, రైతులు కొట్టె రవి, పెండ్లి రాజేందర్‌, మల్లయ్య పాల్గొన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...