నేడు పింఛన్‌ అదాలత్‌


Fri,August 23, 2019 01:22 AM

కలెక్టరేట్‌: జిల్లా వ్యాప్తంగా పింఛన్‌దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు పింఛన్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ శ్రీదేవసేన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ పొంది పాత పింఛన్‌ మంజూరులో జాప్యం, సర్వీసులో ఉండి మరణించిన కేసుల్లో పింఛన్‌ పొందడంలో సమస్యలు, ఇతర ఎలాంటి సమస్యలున్నా కలెక్టర్‌ కార్యాలయానికి రావాలని తెలిపారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...