సమర్థంగా నిర్వహించాలి


Wed,August 21, 2019 03:16 AM

కలెక్టరేట్: దేశవ్యాప్తంగా కామన్ సర్వీస్ సెంటర్ కార్యక్రమంలో భాగంగా 7వ ఆర్థిక గణనపై సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి ఇస్మాయిల్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మం దిరంలో మంగళవారం ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సెప్టెంబర్ 1 నుంచి నెలాఖరు వరకు కార్యక్రమాన్ని నిర్వహించను న్నట్లు వివరించారు. మొబైల్ యాప్ ద్వారా నమో దు చేస్తున్న వివరాలను సమగ్రంగా పొందుపర్చాలని సూచించారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...