శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దాసరి దంపతులు


Wed,August 21, 2019 03:16 AM

కలెక్టరేట్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మంగళవారం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యే దాసరి తన సతీమణి పుష్పలతతో పాటు వియ్యంకుడు రాంరెడ్డి-లక్ష్మి దంపతులతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులంతా సుఖ సంతోషాలతో వెలసిల్లాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...