ఇసుకమట్టి తరలిస్తున్నారని ఇద్దరిపై కేసు ..


Wed,July 24, 2019 04:18 AM

మంథని, నమస్తే తెలంగాణ/మంథని రూరల్: మంథని మండలం అడవిసోమన్‌పల్లికి చెందిన సొదారి భిక్షపతి, గట్టు దామోదర్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమతులు లేకుండా ఇసుకను తరలి స్తున్నారని వారిపై కేసు నమోదు చేసినట్లు మంథ ని సీఐ మహేందర్ తెలిపారు. వీఆర్వో సైరాభాను ఫిర్యాదు మేరకు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు కేసు నమో దు చేశామని అన్నారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...