కొనసాగుతున్న పోలీస్ అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్


Tue,June 18, 2019 01:07 AM

ఫెర్టిలైజర్‌సిటీ: పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్న ది. ఈ మేరకు హెడ్ క్వార్టర్‌లో అడిషనల్ డీసీ పీ (అడ్మిన్) అశోక్‌కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. మొదటి 560 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను 459, రెండో రోజు 700 మంది అభ్యర్థులకు 674, మూడో రోజు 840 మందికి 718 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలు వెరిఫై చేశారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...