భూమి పూజ


Tue,June 18, 2019 01:06 AM

జూలపల్లి : పెద్దాపూర్‌లోని ఆదర్శ పాఠశాల ఆవరణలో సోమవారం అభివృద్ధి పనులకు పంచాయతీ పాలక వర్గం సభ్యులు భూమి పూజ నిర్వహించారు. ప్రభుత్వం వంట గదులకు మూడు లక్షలు, రోడ్డు నిర్మాణ పనులకు ఎనిమిది లక్షల నిధులు మంజూరు చేసింది. నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ఉప సర్పంచ్ బొజ్జ శ్రీనివాస్, శ్రీనివాస్, అశోక్, అంజయ్య, ప్రిన్సిపాల్ పద్మశ్రీ అధ్యాపకులు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...