ఉచిత హోమియో వైద్య శిబిరానికి స్పందన


Tue,June 18, 2019 01:06 AM

ఎలిగేడు(జూలపల్లి) : ఎలిగేడు కేంద్రంలో సోమవారం హోమియో కేర్ ఇంటర్ నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన లభించింది. ఈ సందర్భంగా వైద్యులకు రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. దాదాపు 300 మంది రోగులకు కీళ్ల నొప్పులు, థైరాయిడ్, షుగర్ వ్యాధుల నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు చెప్పారు. స ర్పంచ్ బూర్ల సింధూజ, ఉప సర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వర్‌రావు కలిసి రోగులకు మం దులు అందజేశారు. కార్యక్రమంలో వైద్యులు గంగాధర్, శశికిరణ్, పీఆర్వో నాగరాజు, సిబ్బంది రమేశ్, లచ్చయ్య, రవీందర్, మధు తదితరులున్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...