విద్యుదాఘాతంతో గాయాలు


Tue,June 18, 2019 01:06 AM

ఓదెల : ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ ఆవరణలో భక్తురాలుకు కరంట్ షాక్ వచ్చి సోమవారం గాయపడింది. హుజూరాబాద్ మండలం వెంకట్రావ్‌పల్లి గ్రామానికి చెందిన పొలవేని అనిత కుటుంబ సమేతంగా మల్లన్న ఆలయానికి వచ్చారు. ఆవరణలోని రేకుల షేడ్‌లో వంట చేసుకుంటూ ఇనుప రాడ్‌కు ఒరగడంతో షాక్ వచ్చింది. వెంటనే ఆమెను ఓదెల దవాఖానకు తరలించి చికిత్స జరిపించారు. కాగా, కరెంట్ వైర్ ఫెయిలై షాక్ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...