ఉత్తములుగా రాణించాలి


Sat,June 15, 2019 02:53 AM

కాల్వశ్రీరాంపూర్ : విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తములుగా రాణించాలని తారుపల్లి సర్పంచ్ భైరం రమేశ్ అన్నారు. మండలంలోని తారుపల్లి గ్రామానికి చెందిన కొడారి శ్రావణి, సుద్దాల మేఘనతో పాటు పలువురు విద్యార్థులు పదిలో అత్యంత ప్రతిభ చూపి ఉత్తమ మార్కులు సాధించగా, వారిని ప్రభుత్వ పాఠశాలలో శాలువాతో సత్కరించి, షీల్డ్ అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష, పంచా యతీ కార్యదర్శి వేణు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...