28న యంగ్ కళాతరంగ్ పోటీలు


Sat,June 15, 2019 02:52 AM

రామగిరి: ఆర్జీ-3 పరిధిలోని ఉద్యోగులు, పరిసర గ్రామాల యువకులకు యంగ్ కళా తరంగ్‌లో భాగంగా ఈ నెల 28వ తేదీన పాటలు, ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్జీ-3 అధికార ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఓవరాల్‌గా గోదావరిఖనిలో తుది పోటీలు నిర్వహించనున్నామని వివరించారు. సెంటినరీకాలనీ కమ్యునిటీ హాల్‌లో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నామనీ, హాజరైన కార్మికులకు ఆన్‌డ్యూటీ కల్పించనున్నట్లు వివరించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...