ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన


Wed,June 12, 2019 01:17 AM

సుల్తానాబాద్‌రూరల్: ప్రైవేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన బోధన అందిస్తున్నామని ఎంఈఓ నర్సింగం పేర్కొన్నారు. భూపతిపూర్‌లో మంగళవారం ఎంఈఓ పర్యటించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ, పాఠశాలల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలకు రంగులను వేయిస్తున్నామని చెప్పారు. వెంట హెచ్‌ఎం మహిపాల్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ సంతోష్ తదితరులున్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...