మంత్రి కొప్పుల జన్మదిన వేడుకలు


Sun,April 21, 2019 01:20 AM

జ్యోతినగర్ : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్ జన్మదినం సందర్భంగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్యఅతిథిగా హాజరై, కేక్ కట్ చేశారు. టీఆర్‌ఎ స్ నాయకులు వీరాలాల్, కుమ్మరి శ్రీనివాస్, ఈ దునూరి శంకర్, కంది సతీష్, వంశీ కుమార్, దా సరి తిరుపతి, వొల్లాల మల్లేశ్, కుసుమ వెంకటేశ్, సుద్దాల గోపాల్, ఎన్‌వీ రమణరెడ్డి, పసుల ప్రకా ష్, ధరణి సత్యనారాయణ, భద్రయ్య, గురుస్వా మి, రాము, శ్రీకాంత్, మల్లేష్ పాల్గొన్నారు.

క్రషర్‌నగర్‌లో అన్నదానం..
మంత్రి కొప్పుల జన్మదినం సందర్భంగా స్థానిక క్రషర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరుకంటి ప్రారంభించారు. అంతకుముందు చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు మక్కల శ్రీను, మక్కల విజయ్, బొంత రాములు, చల్ల దశరథం, దేవర్ల వెంకటేశ్ ఉన్నారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...