ముందస్తుగా మంత్రి జన్మదిన వేడుకలు


Sat,April 20, 2019 01:36 AM

జూలపల్లి : మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో శుక్రవారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రఘువీర్‌సింగ్ కేక్ కట్ చేసి పంచి పెట్టారు. ఈశ్వర్ భవిష్యత్‌లో మరెన్నో జన్మదిన వేడుకలు చేసుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఎస్సీ కాలనీలో యువకులకు క్రీడాసామగ్రి అందజేశారు. ఇక్కడ సర్పంచ్ దారబోయిన నరసింహం, నాయకులు కొంజర్ల వెంకటయ్య, పల్లె రాములు, విశారపు వెంకటేశం, లోక రవీందర్‌రెడ్డి, పొలవేని సతీశ్ తదితరులు పాల్గొన్నారు.

ధర్మారం: టీఆర్‌ఎస్ యూత్ నాయకులు మండల కేంద్రంలో శుక్రవారం ముందస్తుగా రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు యూత్ నాయకులు గుమ్మడి విక్రమ్, ఎల్లాల మనోహర్ రెడ్డి, గుమ్మడి చిరంజీవి, గంధం అనిల్ , చెనెల్లి సతీశ్, మంద శ్రీనివాస్ తదితరులు కేక్ కట్ చేశారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...