నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలి


Thu,April 18, 2019 01:06 AM

కాల్వశ్రీరాంపూర్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని తహసీల్దార్ రవీందర్ సూచించారు. సెర్ప్ ఆధ్వర్యంలో కూనారంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కే్ంర దాన్ని తహసీల్దార్ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం పద్మ, సీసీ లు హరికృష్ణ, నిర్మల, శారద మహిళలు ఉన్నారు.

ఎలిగేడు(జూలపల్లి): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్, ధూ ళికట్టల్లో బుధవారం ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇక్కడ సర్పంచులు అర్శనపెల్లి వెంకటేశ్వర్‌రావు, గోల్లె కావేరి, వీఆర్వోలు వెంకట్రావ్, సురేందర్, ఏపీఎం పర్శరాములు, కోఆప్షన్ సభ్యుడు జమాలొద్దీన్, సీసీలు, వీఓలు తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...