నేడు జడ్పీ సమావేశం..


Wed,September 12, 2018 02:10 AM

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తున్నట్లు జడ్పీ సీఈఓ వెంకట మాధవరావు మం గళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీ అధ్యక్షురాలు ఉమ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన జడ్పీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు హాజరై సహకరించాలని ఆయన కోరారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...