ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయం

Tue,January 10, 2017 11:44 PM

గోదావరిఖని, నమస్తే తెలంగాణ : అనారోగ్యంతో మృతి చెందిన ఆటోడ్రైవర్ గాజిరెడ్డి రాజిరెడ్డి కుటుంబానికి మంగళవారం ఆటోడ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ అధ్యక్షుడు గోపు అయిలయ్యయాదవ్ రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విఠల్‌నగర్-1కు చెందిన ఆటోడ్రైవర్ రాజిరెడ్డి కుటుంబ సభ్యులు తార, రమేశ్, శ్వేతకు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ సలహాదారుడు దయానంద్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ఈర్ల ఐలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మాటేటి రాజేశం, నాయకులు గట్టయ్య, ప్రసాద్, రవి, బి.శ్రీను, రాజమౌళి, కొమురయ్య, సంపత్, లక్ష్మీనారాయణ, క్రిష్ణ, వెంకన్న, శేఖర్, నగేశ్ పాల్గొన్నారు.

28
Tags

More News

మరిన్ని వార్తలు...