వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న స్పీకర్...


Mon,November 11, 2019 12:58 AM

బీర్కూర్ : మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయన ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. వచ్చే ఏడాది ఈ రోజులోగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిదుతామన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నదన్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు పోచారం శంభురెడ్డి, సురేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...